Responsive Ads Here

Sunday, September 17, 2017

Paid To Click

పెయిడ్ టు క్లిక్ 
పెయిడ్ టు క్లిక్ సైట్స్ ద్వారా మీరు నెట్ లో తేలికగా డబ్బు సంపాదించే మార్గాలలో మొదటి మార్గంగా చెప్పవచ్చు. అసలు పెయిడ్ టు క్లిక్ అంటే ఏమిటి, వారు మనకు డబ్బులను ఎలా చేలిస్తారు? 
పెయిడ్ టు క్లిక్ వెబసైట్స్ అనేవి ఆన్ లైన్ యాడ్ కంపెనీస్ గా చెప్పవచ్చు. పెయిడ్ టు క్లిక్ వెబసైట్స్ లో మనం ఉచితంగా చేరవచ్చు.  పెయిడ్ టు క్లిక్ వెబ్ సైట్స్ లో ఒక మెంబర్ కింద చేరిన తరువాత వారు చూపించే యాడ్స్ ను క్లిక్ చేసి, కొన్ని సెకండ్స్ మనం ఆ యాడ్స్ ను వీక్షించడం ద్వారా మనకు అమెరికన్ సెంట్స్ రూపం లో వారు చెలిస్తారు. పెయిడ్ టు క్లిక్ వెబ్ సైట్స్ లో ప్రతి రోజు కొత్త కొత్త యాడ్స్ ను ఆఫర్ చేస్తుంటారు. మనము యాడ్స్ క్లిక్ చేసిన తరువాత వాటిని వీక్షించాల్సిన సమయం 0 నుంచి 30 సెకండ్లు వరకు ఉంటుంది. ఈ సమయం లో మనము యాడ్ ను క్లోజ్ చేయరాదు. ఒకవేళ క్లోజ్ చేసినట్లైతే ఆ యాడ్ యొక్క డబ్బు మన ఎకౌంటు నందు జమ అవ్వదు. ప్రతి యాడ్ కు 0.001 నుండి 0.02 సెంట్స్ చెలిస్తారు. ప్రతి యాడ్ కు చెలించే డబ్బు యాడ్స్ యొక్క టైం మీద ఆధారపడి ఉంటుంది. పెయిడ్ టు క్లిక్ వెబ్ సైట్స్ యాడ్స్ కు చెలించే విధానం రకరకాలుగా ఉంటుంది.  
కొన్ని గుర్తుంచు కోవాల్సిన ముఖ్య విషయములు:
1. యాడ్ ను క్లిక్ చేసిన తరువాత టైమర్ రన్నింగ్ కంప్లీట్ అయ్యే వరకు మనం యాడ్ విండోని క్లోజ్ చేయరాదు. 
2. కొన్ని యాడ్ వెబ్ సైట్స్ లో డమ్మి యాడ్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేయటం ద్వారా మన బ్యాలన్స్ 0 అవుతుంది. ఈ రకమైన యాడ్స్ ఉన్నాయేమో గమనించి క్లిక్ చేయాలి. ఇలా యాడ్ కంపెనీస్ సెక్యూరిటీ కొరకు డమ్మి యాడ్స్ ను ప్లేస్ చేస్తారు. కొంతమంది మానవ ప్రయత్నం లేకుండా సాఫ్ట్వేర్ ఉపయోగించి యాడ్స్ ను క్లిక్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఉపయోగించి క్లిక్ చేసిన అకౌంట్ వెంటనే బాన్ చేయబడుతుంది. కాబట్టి ఇలాంటి యాడ్స్ విషయం లో శ్రద్ధ వహించాలి.
మరి, పెయిడ్ టు క్లిక్ వెబ్ సైట్స్ ద్వారా ఎంత సంపాదించవచ్చు ? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేము. ఎందుకంటే పైడ్ టు క్లిక్ సైట్స్ పే చేసే డబ్బు చాలా తక్కువుగా ఉంటుంది. పెయిడ్ టు క్లిక్ సైట్స్ ద్వారా మనము ఎక్కువగా సంపాదించాలి అంటే మన ఎకౌంటు యొక్క డౌన్ లైన్ ను పెంచుకోవాలి. 
డౌన్ లైన్ అంటే ఏమిటిపెయిడ్ టు క్లిక్ సైట్స్ లో మనము రిజిస్టర్ ఐన తరువాత మన క్రింద వేరే యూజర్స్ ను జాయిన్ చేసుకోవాలి, ఎవరైతే మన క్రింద జాయిన్ అవుతారో వాళ్లను డైరెక్ట్ రిఫరల్స్ అంటారు. డైరెక్ట్ రిఫరల్స్ ను జాయిన్ చేసిన తరువాత వాళ్లు క్లిక్ చేసే యాడ్స్ లో కోంత మొత్తం పెయిడ్ టు క్లిక్ సైట్స్ వాళ్లు మనకు పే చేస్తారు. ఈ రకముగా మనము పెయిడ్ టు క్లిక్ సైట్స్ ద్వారా మన యొక్క సంపాదనను పెంచుకోవచ్చు. 

"డైరెక్ట్ రిఫరెల్స్" పెయిడ్ టు క్లిక్ సైట్స్ కి బలముగా గుర్తించాలి. డైరెక్ట్ రిఫరల్స్ కాకుండా మనకు రెంటెడ్ రెఫరల్స్ కూడా ఉంటారు. ఈ రెంటెడ్ రిఫరల్స్ ను మనము జాయిన్ అయిన పెయిడ్ టు క్లిక్ సైట్స్ లో కొనుకోవచ్చు. మనము గమనించాలిసిన ముఖ్య విషయం ఏమిటంటే రెంటెడ్ రిఫరల్స్ ప్రతి రోజు యాక్టీవ్ గా ఉంటారు అని నమ్మకం లేదు. కాబట్టి మనము ఎక్కువగా డైరెక్ట్ రిఫరల్స్ ను మన డౌన్ లైన్ క్రింద జాయిన్ చేసుకొంటేనే మంచిది. 

పెయిడ్ టు క్లిక్ వెబ్సైట్స్ గురించి పూర్తిగా వివరించటం జరిగింది. అలాగే ఇప్పుడు నెట్ లో జెన్యూన్ గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పే చేస్తూనటువంటి పెయిడ్ టు క్లిక్ వెబ్సైట్లు గురించి క్రింద ఇవ్వటం జరిగింది. మీరు మీ ఇంటి నుంచి వర్క్ చేయటానికి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. క్రింది ఇచ్చినటువంటి పెయిడ్ టు క్లిక్ లో వరస క్రమములో జాయిన్ అవ్వండి అను లింకును క్లిక్ చేయడం ద్వారా మీరు పెయిడ్ టు క్లిక్ వెబ్సైటు యొక్క రిజిస్ట్రేషన్ పేజీ కి చేరుతారు. అక్కడ మీరు మీ యొక్క పూర్తి వివరాలను ఇచ్చి రిజిస్టర్ అవండి. 

మన ప్రయాణం ఒక్క అడుగుతో మొదలు పెడదాము. విష్ యు బెస్ట్ అఫ్ లక్.  క్రింది సైట్స్ లో జాయిన్ అవండి.

1. clixsense - ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ గా జాయిన్ అవండి 


2. Neobux -  ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ గా జాయిన్ అవండి

3. Scarlet Clicks -  ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ గా జాయిన్ అవండి


4. Wordlinx -  ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీ గా జాయిన్ అవండి
WordLinx - Get Paid To Click